close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చేయూతపై సామాజిక తనిఖీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్సార్‌ చేయూత పథకం అర్హుల జాబితాను సచివాలయాల్లో సామాజిక తనిఖీకి అధికారులు మంగళవారం నుంచి ప్రదర్శనకు ఉంచారు. అనర్హుల జాబితా పొందుపర్చి, ఏ కారణంతో అనర్హులయ్యారో నమోదు చేశారు. అభ్యంతరాలుంటే ఈనెల 8లోపు సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.