close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వంట పాత్రలు, పరికరాల కోసం సీఎస్‌కు రూ.1.50 లక్షల విడుదల

ఈనాడు, అమరావతి: వంటపాత్రలు, భోజనశాలలో వినియోగించే పాత్రలు, పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ కోసం రూ.1.50 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం మార్చిలోనే విడుదల చేసినా, లాక్‌డౌన్‌ వల్ల వినియోగించుకోలేకపోయారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఆ నిధులు విడుదల చేస్తూ, వాటి వినియోగానికి పరిపాలనాపరమైన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.