close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కిర్గిస్థాన్‌లో విద్యార్థుల ఇక్కట్లు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: వైద్య విద్యను అభ్యసించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కిర్గిస్థాన్‌ వెళ్లిన సుమారు 235 మంది విద్యార్థులు స్వదేశం వచ్చేందుకు నెల రోజులుగా ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్‌కు నడుపుతామని ఆ దేశంలోని ఎయిర్‌లైన్స్‌ ముందుకొచ్చింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.45 వేలు వసూలు చేసింది. 4 రోజులుగా బిస్కెక్‌ నగరంలోని మనాస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తూ నిరాశగా వెనుదిరుగుతున్నామని పెనుగంచిప్రోలుకు చెందిన విద్యార్థి చాట్ల వసంతన్‌ ‘న్యూస్‌టుడే’కు ఫోన్‌లో తెలిపారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.