close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలంగాణకు కర్నల్‌ సంతోష్‌బాబు

‘బెటాలియన్‌’

ఈనాడు, దిల్లీ: గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో హోరాహోరీ పోరాడిన బిహార్‌ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌ హైదరాబాద్‌ తరలనుంది. జూన్‌ 15 నాటి ఘర్షణలో తెలంగాణవాసి కర్నల్‌ సంతోష్‌ బాబు సహా బెటాలియన్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మార్చి-ఏప్రిల్‌లోనే తూర్పులద్ధాఖ్‌లో రెండున్నరేళ్ల విధులను ఈ బెటాలియన్‌ పూర్తి చేసింది. ఆ సమయంలోనే శాంతియుత ప్రాంతానికి తరలాలి. కరోనా కారణంగా ఆలస్యమైంది. అంతలోనే చైనాతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరిస్థితులు మెరుగవ్వడంతో ఇప్పుడు హైదరాబాద్‌ తరలిస్తున్నారు. ఈ బెటాలియన్‌ స్థానాన్ని బిహార్‌ రెజిమెంట్‌కే చెందిన మరోదళం భర్తీచేయనుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.