close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రైవేట్‌ బడుల ఆగడాలపై విచారణ జరిపించండి

గవర్నర్‌ను కోరిన ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలు అధిక మొత్తం ఫీజులు వసూలు చేయడంతో పాటు వాటి ఆగడాలపై విజిలెన్స్‌ విచారణ చేయించేలా ఆదేశించాలని ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ గవర్నర్‌ తమిళిసైని కోరింది. ఈ మేరకు ఫోరమ్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తదితరులు శుక్రవారం గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విద్యా సంవత్సరానికి నెల వారీగా రుసుములు తీసుకోవాలని ప్రభుత్వం జీవో ఇచ్చినా దాన్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.