close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అభివృద్ధే భాజపా అజెండా: సోము వీర్రాజు

అన్నవరం, న్యూస్‌టుడే: రాష్ట్రాల కంటే కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అజెండా అత్యద్భుతమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భాజపాకు అభివృద్ధి అనే ప్రత్యేక అజెండా ఉందని పేర్కొన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుణ్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇస్తుంటే ‘రాష్ట్రంలో మీరు కలుగజేసుకుంటారా, రాజధానిలో కలుగజేసుకుంటారా, మీరెందుకు కలుగజేసుకోవడం లేదు’ అంటూ కొందరు ప్రశ్నించడం బాధాకరమన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.