close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొనుగోళ్లపై చర్చకు సిద్ధం: శ్రీకాంత్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు ధైర్యముంటే 108 అంబులెన్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లుగా నిరూపించాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఈ కొనుగోలు వ్యవహారంపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బుధవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘108 అంబులెన్సుల కొనుగోలులో అవినీతి జరిగిందని చంద్రబాబు మాట్లాడటం దారుణం.  కరోనా పరీక్షలపై  బహిరంగ చర్చకు రావాలి. ’ అని పేర్కొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.